Are you over 18 and want to see adult content?
More Annotations
A complete backup of https://b2evolution.net
Are you over 18 and want to see adult content?
A complete backup of https://hlsenteret.no
Are you over 18 and want to see adult content?
A complete backup of https://kinderliedjes.info
Are you over 18 and want to see adult content?
A complete backup of https://kitchenertoday.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://imquogrinalendvor.ml
Are you over 18 and want to see adult content?
A complete backup of https://degussa-bank.de
Are you over 18 and want to see adult content?
A complete backup of https://groundwater.org
Are you over 18 and want to see adult content?
A complete backup of https://psicoterapeutas.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://flightscope.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://oakwoodhomesco.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://augustinerkeller.de
Are you over 18 and want to see adult content?
A complete backup of https://beachbunnyswimwear.com
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
A complete backup of https://ecgaroundpergtimi.tk
Are you over 18 and want to see adult content?
A complete backup of https://mandela.ac.za
Are you over 18 and want to see adult content?
A complete backup of https://veryfunnypics.eu
Are you over 18 and want to see adult content?
A complete backup of https://psprices.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://designsbystudioc.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://nwnetwork.org
Are you over 18 and want to see adult content?
A complete backup of https://tjmjhsteel.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://franceabris.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://mniammniam.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://aroundmyfamilytable.com
Are you over 18 and want to see adult content?
A complete backup of https://shuktlv.co.il
Are you over 18 and want to see adult content?
A complete backup of https://nisantasi.edu.tr
Are you over 18 and want to see adult content?
Text
* English
* বাংলা
* ગુજરાતી * हिन्दी* ಕನ್ನಡ
* മലയാളം* தமிழ்
* తెలుగు__ __
__
* వార్తలు * జాతీయ వార్తలు * రాష్ట్ర వార్తలు * అంతర్జాతీయం * తెలంగాణ * వాణిజ్యం * వీడియోలు * రాజకీయాలు* నగరం
* అమరావతి * విజయవాడ * గుంటూరు * విశాఖపట్నం * తిరుపతి * చిత్తూరు * కుప్పం* కడప
* పులివెందుల * కర్నూలు * నంద్యాల * టాక్ ఆఫ్ టుడే * జ్యోతిషం * దినఫలాలు * వారఫలాలు * మాసఫలాలు * వార్షిక ఫలాలు* ఫీచర్
* ఎన్నారై * సినిమా * బాక్సాఫీస్ * గాసిప్ * హాలీవుడ్ * వార్తలు * సమీక్ష * తమిళ సినిమా * టెలివిజన్ * సినిమాలు* Photos
* Videos
* లైఫ్ స్టైల్ * బ్యూటీ * హెల్త్ * హోం అండ్ గార్డెన్ * ప్రెగ్నెన్సీ & పేరెంటింగ్ * వంటకాలు * ఆధ్యాత్మికత * సంబంధం * ప్రత్యేకం * కాలిక్యులేటర్ * ఆటోమొబైల్స్ * కార్ న్యూస్ * బైక్ న్యూస్ * ఫోటోలు * కొత్త కార్లు * రివ్యూ * చిట్కాలు * ఆఫ్ బీట్ * సెలబ్రిటీ కార్లు * గిజ్బాట్ * మొబైల్ * ట్యాబ్లెట్ * గాడ్జెట్ * చిట్కాలు తీసుకో* Photos
* Videos
* __
ట్రావెల్మనీ
*
__ Get Oneindia extension _extension_* _search_
*
_notifications_
_notifications_off_
__ ఈ ఐకాన్ క్లిక్ చేసి, మీ నోటిఫికేషన్ మ్యానేజ్చేయండి.
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar Click it and Unblock the NotificationsClose X
Close X
To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a list ofoptions.
* Click on the “Options ”, it opens up the settings page, * Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page. * Scroll down the page to the “Permission” section . * Here click on the “Settings” tab of the Notification option. * A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allowthe notification.
* Once the changes is done, click on the “Save Changes” option to save the changes.__ Notifications
Clear All
No Notifications *
ట్రెండింగ్ ఆస్కార్ అవార్డ్స్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆటో ఎక్స్పో LIVE కియా మోటార్స్ అమరావతి కరోనా వైరస్ టీమిండియా vs న్యూజిలాండ్ నిజామాబాద్ వార్తల కోసం నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి _ _For Daily Alerts
నిజామాబాద్ వార్తా విశేషాలను వెంటనే పొందండిCancel OK
JUST IN __
* 1 hr ago
ఎంపీలకు బీజేపీ విప్ జారీ.. పార్లమెంట్ సమావేశాలకు రావాలని ఆదేశం..*
* 1 hr ago
Delhi Election Results 2020 live: ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కేజ్రీవాల్ అధికారాన్ని చేజిక్కించుకొంటారా?* 1 hr ago
నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్‌పై ఇవే కీలక పాయింట్స్..* 2 hrs ago
అమ్మాయిలను చూస్తూ హస్త ప్రయోగం.. గార్గి కాలేజీ ఘటనపై సీఎం కేజ్రీవాల్ సీరియస్Must Watch __
__
కేరళలో మూడో కరోనా వైరస్కేసు
__
3 నిమిషాలు 10 ముఖ్యాంశాలు__
#CORONA VIRUS చైనా లో చిక్కుకున్న తెలుగమ్మాయి.. ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులుDON'T MISS __
* Travel
మీరు భారతదేశంలోని ఈ ఉప్పునీటి సరస్సులను సందర్శించారా?* Finance
ఈ అపర కుబేరుడి ‘విహార వాహనం’ ఖరీదెంతో తెలుసా?* Technology
మోటోరోలా నుంచి ఫోల్డబుల్ ఫోన్, రోబో తయారీ* Movies
అజిత్‌తో సినిమా చేస్తున్నట్లు బాలయ్య డైరెక్టర్ ట్వీట్.. అసలు విషయం తెలిసి ఫ్యాన్స్షాక్.!
* Lifestyle
వాలెంటైన్స్ డే స్పెషల్ : ఈ చారిత్రక ప్రేమల గురించి ప్రతి ప్రేమికుడు తెలుసుకోవాలి...* Sports
టీ20ల్లో డబుల్ సెంచరీ కొట్టే సత్తా ఆ ముగ్గురికే ఉంది : యువరాజ్* Automobiles
పోలో మరియు వెంటో కార్లను నిలిపివేస్తున్న వోక్స్ వ్యాగన్, ఎందుకో తెలుసా..! * __గుణదల మేరీమాత ఉత్సవాలు.. కరోనా ప్రబలకుండా ప్రత్యేక ప్రార్ధనలు! * __3 నిమిషాలు 10 ముఖ్యాంశాలు * __పానీపూరి అబ్బాయి.. యశస్వీ జైస్వాల్ నమోదు చేసిన రికార్డులివే! * __అమ్మఒడి ఎందుకు ? ముందు విద్యార్థుల బకాయిలు తీర్చండి! * __టీమిండియా.. మమ్మల్ని క్షమించండి మా వాళ్లు ఓవర్చేశారు
* __రెప్పపాటులో స్టంపింగ్ అచ్చం ధోనీలానే ధ్రువ్ జురెల్ * __బంగ్లా ఆటగాళ్లు అతి చేశారు.. ఒళ్ళు మండిపోయింది!
* __ఫిబ్రవరి 10 : చరిత్రలోఈరోజు
* __నేను ఔట్ కాకుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం చాలా చెత్త గా అవుట్ అయ్యా - సైనీ * __జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు హాయిగా ఉందంటూ ప్రయాణికుల హర్షం * __గిఫ్ట్ రూపంలో లంచం తీసుకోవడం తప్పేమీ కాదు కానీ బెదిరించి వద్దు !! * __ఎంత బలుపు.. భారత బ్యాట్స్‌మన్ మీదకు బంతి విసిరిన బంగ్లా బౌలర్ * __దేవుడా ప్లీజ్.. బాబుకి కొంచెం ఆలోచించే బుర్రఇవ్వు !
* __వైరల్ వీడియో.. కుక్క ఉయ్యాల ఊపుతుంటే.. పాప ఎంచక్క కూర్చుందో చూడండి ! వార్తలు తెలంగాణ నిజామాబాద్ పసుపు రైతులకు కరోనా వైరస్ దెబ్బ: రీజన్ఇదే
Telangana
oi-Dr Veena Srinivas By DR VEENA SRINIVAS | Published: Monday, February 10, 2020, 18:25 ఇప్పుడు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించటమే కాదు రైతన్నలకు తీరని వేదన మిగులుస్తుంది. పసుపు రైతుల ఆశల పై కరోనా వైరస్ నీళ్లు చల్లుతోంది. కరోనా వైరస్ ప్రభావం పసుపు ఎగుమతుల పడటంతో డిమాండ్ తగ్గి పసుపు ధరలు రోజురోజుకు పతనం అవుతున్నాయి. ఆరుగాలం శ్రమించినా పంట సరిగా చేతికి రాక నానా ఇబ్బందులు పడిన రైతన్నలకు మార్కెట్ లో ధరల్లేక పీకల్లోతు కష్టాలు వచ్చి పడ్డాయి. ఇక మూలిగే నక్క మీద తాటికాయ చందంగా పసుపు రైతులకు కరోనా వైరస్ ఎఫెక్ట్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా సాకుతో వ్యాపారులదోపిడీ
కరోనా సాకుతో వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తుండగా ఎగుమతులు తగ్గడం, పాత నిల్వలు పేరుకుపోవడం వల్లే ధరలు తగ్గడానికి కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పసుపు నిజామాబాద్ రైతులకు ప్రధాన పంట . జిల్లా వ్యాప్తంగా సుమారు 40వేల ఎకరాలలో ఈ పంట సాగవుతోంది. పెట్టుబడి వ్యయం రెండింతలు పెరిగినా 9నెలల పాటు పంటను కంటికి రెప్పలా కాపాడుకుని పంట పండించి మార్కెట్ కు తెస్తున్నారురైతులు.
గిట్టుబాటు ధరలేక లబోదిబోమంటున్న రైతులు పసుపు సీజన్ ప్రారంభం అయినా ఆశించిన మేర ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు .మార్కెట్ లో కర్షకులకు లభించే ధర పూర్తిగా పతనం అవుతోంది. ఎకరాకు లక్ష నుంచి లక్షా 20వేల ఖర్చు కాగా దిగుబడులు లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాల్ పసుపు ధర 4 వేల నుంచి 5వేల వరకు పలుకుతోంది. అసలే ధరల్లేక దిగాలు చెందుతున్న పసుపు రైతన్నలకు ప్రాణాంతకమైన కరోనా రూపంలో మరో ప్రమాదం వచ్చి పడింది. ఐరోపా, చైనా దేశాలకు పసుపు ఎగుమతి లేక ధరల పతనం నిజామాబాద్ పసుపును వ్యాపారులు అత్యధికంగా ఇరాన్ దేశానికి ఎగుమతి అవుతోంది. ఇరాన్ తో పాటు ఐరోపా, చైనా దేశాలకు సైతం పసుపును ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు పసుపు ఎగుమతి నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటు ఇరాన్ లో పరిస్దితులు బాగాలేకపోడంతో అక్కడికి సైతం ఎగుమతులు లేవని చెబుతున్నారు వ్యాపారులు. కరోసా సాకుతో పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కరోనా సాకు చెప్పి కొనుగోలుదారులు ధరలను పతనం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు కన్నీరు పెట్టుకుంటున్న నిజామాబాద్ పసుపు రైతులు నిజామాబాద్ మార్కెట్ పసుపు క్రయవిక్రయాలకు ప్రసిద్ది చెందింది. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్ తరవాత ఆ స్దాయిలో కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్క నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే జరుగుతాయి. సీజన్ ప్రారంభమైనా రైతులకు మాత్రం ధరల షాక్ తగులుతూనే ఉంది. రోజురోజుకు ధరలు పతనం కావటంతో అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 50వేల క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు వచ్చింది. ఈనెల 25 నుంచి పసుపు రాక మరింత పెరగనుంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 3లక్షల క్వింటాళ్ల పసుపు నిల్వలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పాత నిల్వలకు తోడు చైనా, ఇరాన్ కు ఎగుమతులు తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు వేయి నుంచి 2వేలు తగ్గిపోయిన ధర పసుపు ధరలు గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు వేయి నుంచి 2వేలు తగ్గిపోయింది. ప్రస్తుతం క్వింటాకు 4వేల నుంచి 5వేలకు మించి ధర పలకడం లేదు. ధరల పతనానికి ఎగుమతులు తగ్గిపోవడం, పాత నిల్వలు పేరుకుపోవడం కారణంగా చెబుతున్నారు వ్యాపారులు. విదేశాలకు పసుపు పంట ఎగుమతి తగ్గిందని కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు ఎగుమతులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులపై కరోనా ప్రభావం ఉందని అటు అధికారులు సైతం ఒప్పుకుంటున్న పరిస్థితిఉంది .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం! మరిన్ని నిజామాబాద్ వార్తలు __*
మున్సిపల్ ఎన్నికల్లో ఆ పని చేస్తే నిజామాబాద్ పేరు మారుస్తా : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్*
ఆశకు పోయి అన్నీ అమ్ముకుని..సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో 16 లక్షలు పోగొట్టుకున్న దంపతులు*
నిజామాబాద్ పసుపు బోర్డుకు లైన్ క్లియర్ అన్న ఎంపీ అరవింద్ .. ఎలెక్షన్ స్టంట్ అంటున్న టీఆర్ఎస్*
స్నేహితులతో ఛాలెంజ్.. ఫుల్ బాటిల్ గటగటా తాగి.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..*
ఓవైసీ గడ్డం క్షవరం చేసి కేసీఆర్‌కు అతికిస్తాం: ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు*
‘బిర్యానీ అడిగితే పాచి అన్నం పెడతారా? నకిలీ ఎంపీ అరవింద్‌కు పిచ్చెక్కిందట’*
పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డు*
*
విషాదం : నిజామాబాద్ మాజీ ఎంపీ కన్నుమూత..కేసీఆర్ దిగ్భ్రాంతి..*
నిజామాబాద్ ‘మేయర్’:తేల్చేసిన ఎంపీ అరవింద్, కేసీఆర్‌కు సవాల్, భోధన్‌కు ఎంఐఎం పట్టు?*
కాషాయం Vs గులాబీ : నిజామాబాద్ మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్ : జెండా పాతేది ఎవరు..?*
ఐసా నహీ చెలేగా!: నిజామాబాద్ సీపీకి ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోన్(వీడియో)*
ఎంపీ అరవింద్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే గణేష్: అదే జరిగితే ముక్కును నేలకు రాస్తా*
మున్సిపల్ ఎన్నికల్లో ఆ పని చేస్తే నిజామాబాద్ పేరు మారుస్తా : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్*
ఆశకు పోయి అన్నీ అమ్ముకుని..సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో 16 లక్షలు పోగొట్టుకున్న దంపతులు*
నిజామాబాద్ పసుపు బోర్డుకు లైన్ క్లియర్ అన్న ఎంపీ అరవింద్ .. ఎలెక్షన్ స్టంట్ అంటున్న టీఆర్ఎస్*
స్నేహితులతో ఛాలెంజ్.. ఫుల్ బాటిల్ గటగటా తాగి.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..*
ఓవైసీ గడ్డం క్షవరం చేసి కేసీఆర్‌కు అతికిస్తాం: ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు*
‘బిర్యానీ అడిగితే పాచి అన్నం పెడతారా? నకిలీ ఎంపీ అరవింద్‌కు పిచ్చెక్కిందట’*
పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డు*
*
విషాదం : నిజామాబాద్ మాజీ ఎంపీ కన్నుమూత..కేసీఆర్ దిగ్భ్రాంతి..*
నిజామాబాద్ ‘మేయర్’:తేల్చేసిన ఎంపీ అరవింద్, కేసీఆర్‌కు సవాల్, భోధన్‌కు ఎంఐఎం పట్టు?PrevNext
వివాదానికి తెరలేపిన కత్తి.. మరో కేసు నమోదుNext Video__
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Allow Notifications __ You have already subscribed __ Be the first one to Comment __ PHOTOS OF TOP NEWS TODAY*
*
*
*
*
+69
Read more about:
TELANGANA STATE NIZAMABAD EUROPE CHINA తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ యూరప్ చైనాEnglish summary
The corona virus that is now trembling China and the world . corona virus effected the nizamabad turmeric . the farmers are facing problems with the lack of MSP and also the problem in exportation of turmeric to europe and china . due to the corona virus effect india has stopped the exportation to china . most of the turmeric from nizamabad exported to china causes the turmeric farmers a great grief.
Story first published: Monday, February 10, 2020, 18:25 Other articles published on Feb 10, 2020*
బ్రిటన్‌కు సియారా తుఫాను ముప్పు: గంటకు 100 మైళ్ల వేగంతో వీస్తున్నగాలులు
*
ఐపీఎస్ దంపతుల ప్రేమ పెళ్లి, విడాకులు, పాప కోసం భార్య ఇంటి ముందు వీధిలో అర్దరాత్రి ధర్నా!*
ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీలు, 500 యూనిట్లు దాటితే 90 పైసల మోత, రాష్ట్రానికి రూ.1300 కోట్లుFeatured Posts
వాతావరణం San Jose16 0 C
వాతావరణం San Jose16 0 C
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 10 మందికి చోటు, కాంగ్రెస్, జేడీఎస్ నేతలకే పట్టం, యడ్డీ టీం ఇదే.. 7న మేడారంకు ఫ్యామిలీతో సీఎం కేసీఆర్: వనదేవతలను దర్శించుకున్న 50 లక్షల మంది భక్తులు మ్యాచ్ ఆడని క్రిస్టియానో రొనాల్డో.. కోర్టుకెక్కిన అభిమానులు.. చివరికి ఏమైందంటే ? ఎంజి హెక్టర్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్న కరోనావైరస్ బడ్జెట్ తర్వాత.. : నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు అల్లు అర్జున్‌తో తలపడుతున్న జబర్దస్త్ యాంకర్.. అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా? Oneindia in Other Languages* English __
* বাংলা __ * ગુજરાતી __ * हिन्दी __ * ಕನ್ನಡ __ * മലയാളം __ * தமிழ் __ Explore Telugu Oneindia * __ఫీచర్స్ * __వార్తలు * __లోగుట్టు * __ఎన్నారై * __వీడియో * __జ్యోతిషం * __రాష్ట్ర వార్తలు * __టాక్ ఆఫ్ టు * __ అంతర్జాతీయం * __జాతీయ వార్తలు Follow Oneindia Telugu__ __
__
Daily Updates
About Us | Terms of Service| Privacy Policy
| Apps
| RSS | Advertise with Us| Work for Us
| Contact Us
| Feedback
| Sitemap | Cookie
Policy
2020 One.in Digitech Media Pvt. Ltd. All Rights Reserved. The "ONEINDIA" word mark and logo are owned by One.in Digitech MediaPvt. Ltd.
Close __
__ __
*
__ 01:15
వైరల్ వీడియో.. కుక్క ఉయ్యాల ఊపుతుంటే.. పాప ఎంచక్క కూర్చుందో చూడండి !*
__ 01:22
కేరళలో మూడో కరోనా వైరస్కేసు
*
__ 04:17
3 నిమిషాలు 10 ముఖ్యాంశాలు*
__ 03:37
#CORONA VIRUS చైనా లో చిక్కుకున్న తెలుగమ్మాయి.. ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు*
__ 03:43
గుణదల మేరీమాత ఉత్సవాలు.. కరోనా ప్రబలకుండా ప్రత్యేక ప్రార్ధనలు!*
__ 03:45
3 నిమిషాలు 10 ముఖ్యాంశాలు*
__ 02:59
పానీపూరి అబ్బాయి.. యశస్వీ జైస్వాల్ నమోదు చేసిన రికార్డులివే!*
__ 02:37
అమ్మఒడి ఎందుకు ? ముందు విద్యార్థుల బకాయిలు తీర్చండి!*
__ 01:41
టీమిండియా.. మమ్మల్ని క్షమించండి మా వాళ్లు ఓవర్చేశారు
*
__ 01:27
రెప్పపాటులో స్టంపింగ్ అచ్చం ధోనీలానే ధ్రువ్ జురెల్*
__ 01:49
బంగ్లా ఆటగాళ్లు అతి చేశారు.. ఒళ్ళు మండిపోయింది!
*
__ 01:37
ఫిబ్రవరి 10 : చరిత్రలో ఈరోజు*
__ 02:20
నేను ఔట్ కాకుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం చాలా చెత్త గా అవుట్ అయ్యా - సైనీ*
__ 04:01
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు హాయిగా ఉందంటూ ప్రయాణికుల హర్షం*
__ 03:14
గిఫ్ట్ రూపంలో లంచం తీసుకోవడం తప్పేమీ కాదు కానీ బెదిరించి వద్దు !!*
__ 01:27
ఎంత బలుపు.. భారత బ్యాట్స్‌మన్ మీదకు బంతి విసిరిన బంగ్లా బౌలర్*
__ 01:44
దేవుడా ప్లీజ్.. బాబుకి కొంచెం ఆలోచించే బుర్రఇవ్వు !
*
__ 01:15
వైరల్ వీడియో.. కుక్క ఉయ్యాల ఊపుతుంటే.. పాప ఎంచక్క కూర్చుందో చూడండి !*
__ 01:22
కేరళలో మూడో కరోనా వైరస్కేసు
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
PrevNext
__ న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండిEnable x
__ Notification Settings XTime Settings
*
__ Don't Block
*
__ Block for 8 hours*
__ Block for 12 hours*
__ Block for 24 hours*
__
Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12am
*
__ Switch Off
Clear My notification inboxDone
__ Clear Notification X Do you want to clear all the notifications from your inbox?Yes No
Settings X
0
No New Notifications We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn moreChange Settings
Continue
X
Details
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0