Are you over 18 and want to see adult content?
More Annotations
![A complete backup of belayaploshad.ru](https://www.archivebay.com/archive5/images/0fb15c71-1bd2-4c09-80e4-60b6d691e8ba.png)
A complete backup of belayaploshad.ru
Are you over 18 and want to see adult content?
![A complete backup of cardrecovery.com](https://www.archivebay.com/archive5/images/ba4d7e16-1d38-4e9d-a19a-fc297aa53b88.png)
A complete backup of cardrecovery.com
Are you over 18 and want to see adult content?
![A complete backup of amothersshadow.com](https://www.archivebay.com/archive5/images/150f53f7-4cf3-40f6-9901-a42213c2cd2c.png)
A complete backup of amothersshadow.com
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
![A complete backup of goldensquarepool.com.au](https://www.archivebay.com/archive2/67e70e94-0cb2-4069-9ab8-d589e1c50ffb.png)
A complete backup of goldensquarepool.com.au
Are you over 18 and want to see adult content?
![A complete backup of punjabimatrimony.com](https://www.archivebay.com/archive2/4e76dd6a-29cd-4dd4-8585-77143def5aa9.png)
A complete backup of punjabimatrimony.com
Are you over 18 and want to see adult content?
![A complete backup of collectivenouns.biz](https://www.archivebay.com/archive2/ed6ebfc3-fd7d-4c90-a63e-bab99bcca891.png)
A complete backup of collectivenouns.biz
Are you over 18 and want to see adult content?
![A complete backup of cosmosrestaurantandbar.com](https://www.archivebay.com/archive2/91555cde-f50a-478d-9603-59223f01f656.png)
A complete backup of cosmosrestaurantandbar.com
Are you over 18 and want to see adult content?
Text
తెలుగు
தமிழ் മലയാളംবাংলা
ગુજરાતીहिन्दी
ಕನ್ನಡ
मराठी
News
Back to Samayam
* టీవీ
* క్రైమ్ * మొబైల్స్ * రిలేషన్షిప్స్ * వీడియో సాంగ్స్ * లైఫ్ స్టైల్ * ఆధ్యాత్మికం * జోక్స్|
Login to start Earning TimesPointsStart Now80 TimesPoints
*
* సినిమా* సోషల్
* లైవ్ టీవీ * వార్తలు * లైఫ్ స్టైల్ * రాశి ఫలాలు * స్పోర్ట్స్ * ఆధ్యాత్మికం * బిజినెస్ * జోక్స్ * ఎడ్యుకేషన్ * టెక్నాలజీ * వీడియో గ్యాలరీ * సినిమా * టాలీవుడ్ * బాలీవుడ్ * గాసిప్ * సినిమా రివ్యూ * టీవీ న్యూస్ * వీడియో పాటలు * తెలుగు పాటలు*
*
* జనరల్
* వీడియో పాటలు * లైఫ్‌స్టైల్ * ములుగు రాశి ఫలాలు * తెలుగు వీడియో * సినిమా * అందాలపోటీలు * ఫన్నీ వీడియోస్*
బాలీవుడ్* Telugu News
* telugu movies
* bollywood
* bollywood hot sisters shilpa shetty shamitha shetty dances forbutta bomma song
x
WATCH
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు చివరి రోజున పోటెత్తిన భక్తజనం మేడారంలో చివరి రోజు భక్తులు పోటెత్తారు తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు చివరి రోజున పోటెత్తిన భక్తజనంWATCH LIVE TV BUTTA BOMMA: బన్నీ పాటకు హాట్ బాలీవుడ్ సిస్టర్స్ డ్యాన్స్ హాట్ బాలీవుడ్ సిస్టర్స్ శిల్పా శెట్టి, షమితా శెట్టి ‘బుట్ట బొమ్మ’ పాటకు డ్యాన్స్ చేశారు. ఒకరు చీర కట్టులో మరొకరు షాట్స్‌లో ఈ పాటకు డ్యాన్స్ చేశారు. Samayam Telugu | Updated:Feb 9, 2020, 10:00AM ISTTIMESPOINTS
80
0 Added
Login to start Earning TimesPointsStart Now
శిల్పా శెట్టి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులనే కాదు అటు బాలీవుడ్ సెలబ్రిటీస్‌కి కూడా ఈ పాటలు తెగ నచ్చేసినట్లున్నాయి. ఈ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’
పాట చూడగానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ పాటకు బాలీవుడ్ హాట్ సిస్టర్స్ శిల్పా శెట్ట, షమితా శెట్టి డ్యాన్స్ చేసి టిక్‌టాక్ వీడియో చేశారు. శిల్పా చక్కగా చీరకట్టుకుని డ్యాన్స్ చేస్తే, షమిత మాత్రం షార్ట్స్ వేసుకుని డ్యాన్స్ చేసింది. పాటకు తగ్గట్టుగా ఇద్దరూ మంచి సింక్‌లో డ్యా్న్స్చేశారు.
ఈ వీడియో తెలుగు ఆడియన్స్‌కు చేరిపోవడంతో బన్నీ ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఫ్యాన్స్ అంతా శిల్పాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇప్పటికే టబు దాదాపు పదేళ్ల తర్వాత ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మరి శిల్పా శెట్టి కూడా తెలుగులో నటించే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. ఇకపోతే ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ఓ పక్క సీక్వెల్, మరో పక్క రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. ‘కబీర్ సింగ్’ నిర్మాత అశ్విన్ వార్దే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నుంచి ఎనిమిది కోట్లు రూపాయలు పెట్టి రీమేక్ రైట్స్ దక్కించుకున్నారట. READ ALSO: బాక్సాఫీస్ చేత కన్నీరుపెట్టించిన సినిమాలు ఇవే.. జనాలు తప్పించుకున్నారు ‘కబీర్ సింగ్’ సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క బన్నీ ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారట. కానీ త్రివిక్రమ్ వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో ఇప్పుడిప్పుడే సీక్వెల్ గురించి ఆలోచించే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.Telugu News App
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. బాలీవుడ్: ఎక్కువ మంది చదివిన కథనాలు * ఛీ ఛీ.. తండ్రితో ఉన్నప్పుడు అలాంటి దుస్తులా: హీరోయిన్‌పై దారుణమైన కామెంట్స్ * ద్యావుడా ఇదేం డ్రెస్ ప్రియాంక? హీరోయిన్లూ.. మీకు వేసుకునే ధైర్యం ఉందా? * బాక్సాఫీస్ చేత కన్నీరుపెట్టించిన సినిమాలు ఇవే.. జనాలు తప్పించుకున్నారు * రామ రామ.. బాలుడి ముందు సీనియర్ నటి అడల్ట్ జోకులు * సీనియర్ నటికి యాక్సిడెంట్.. చనిపోతే బాగుండు అంటూ పోస్ట్ WEB TITLE bollywood hot sisters shilpa shetty shamitha shetty dances for butta bomma song (Telugu News from Samayam Telugu , TILNetwork)
KEYWORDS:బుట్ట బొమ్మ|shilpa
shetty| Shamitha Shetty|Butta Bomma Song|
Allu Arjun| ala
vaikunthapurramloo
మీ కామెంట్ రాయండివీడియో
* ‘త్రీ
మంకీస్’ పబ్లిక్ టాక్: జై సుధీర్ అన్న * థియేటర్లో ‘త్రీ మంకీస్’ సందడి * ‘సవారి’ పబ్లిక్ టాక్: గత్తర్ లేపిండు..హైలైట్
* ‘జాను’ పబ్లిక్ టాక్: ఏడ్చుకుంటూ చెప్పిన ప్రేక్షకుడు * ‘సవారి’ ఈవెంట్: రాహుల్, నందు డాన్స్ కుమ్మేసారుగా * రాహుల్ చిచ్చా vs పున్ను బేబీ కేవలం మీ కోసమే సమ్మక్క సారలమ్మ చరిత్ర, జాతర విశిష్టత PRESIDENTS' DAY FREE PRACTICE TEST EVENT | C2 EDUCATION.C2 Education
LUXURY PROJECT IN HEBBAL, BANGALORE. 3.5 CRORE ONWARDS.Century Group
మేడారం జాతర చివరి రోజు హైలైట్స్.. వాహ్వా.. సచిన్ కళాత్మక బ్యాటింగ్‌తో..సినిమా
* విజయ్.. ప్లీజ్ లవ్ స్టోరీస్ చేయి, బాధపెట్టకు: వరల్డ్ ఫేమస్ లవర్ రాశి * Biggest super Star Poll: వెనకబడిన తారక్.. దూసుకెళ్తున్న మహేష్ * గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటి మహానటి * ఆరోజు ఇంటికి పిలిచి....సింగర్ మనోపై చిన్మయి షాకింగ్ వ్యాఖ్యలు! * Jaanu Day 2 Collection: ‘జాను’ కలెక్షన్లు.. రెండో రోజూడమాల్
ట్రెండింగ్ టాపిక్స్ * # Bigg Boss Telugu * # తెలుగు పాటలు * # Telugu Cinema News * # Telugu Movie Reviews మరిన్ని వార్తలు చదవండి సమయం తెలుగు న్యూస్ అలెర్ట్‌కు సబ్‌స్క్రైబ్ అవ్వండి సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి ఇప్పుడు వద్దుఓకే*
బ్రౌజర్ సెట్టింగ్స్ ద్వారా మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్లను స్విచ్ ఆఫ్ చేయొచ్చు* About us
* Privacy policy
* Terms of Use and Grievance Redressal * Create Your Own Ad* Advertise with us
* Feedback
* Newsletter
* Sitemap
* RSS
EXPLORE TELUGU SAMAYAM Telugu Samayam News : Telugu News Headlines | Latest News in Telugu| AP News
in Telugu
| GST in Telugu
|
India News
| Budget 2018 News Telugu Tollywood Updates : Latest Movie Updates| Telugu
Movie News
| Latest Telugu Movie Reviews SPORTS : Sports News| Cricket
News
Other Samayam News : Education News in Telugu|
Business News Telugu| Spiritual News
|
Astrology in Telugu
| Telugu
Jokes |
Travel News |
Technology News
| Lifestyle News
|
Recipes in Telugu
Download Our APPS
OTHER TIMES GROUP NEWS SITES Times of India | Navbharat Times| Economic Times
| Hindi News
iTimes | Kannada News| Bengali News
| Gujarati News
| Marathi News
Malayalam News | Telugu News| Tamil News |
Business Insider | ZoomTv| BoxTV | Shopping
| iDiva |
Astrology | Matrimonial| Breaking News
| Games App
| Colombia
Ads and Publishing | Times Prime LIVING AND ENTERTAINMENT iDiva | Entertainment| Zoom
| Luxpresso | Mobile Phones | Online Songs | MensXP.com | Hotels | Travel Destinations| smartapp
Cricbuzz.com | Filmfare| Femina | Grazia
| Filmipop |
Bombay Times
* Hyderabad News Today* AP News in Telugu
* Bigg Boss Telugu
* TRS News
* TDP News
* Jana Sena News
* YSRCP News
* Karthika Deepam Serial * Telugu Viral News Stories* Telugu Panchangam
* Business News in Telugu * Technology News in Telugu * Telugu Movie Trailers * Telugu Bakthi Songs * Latest Telugu Video Songs * Telugu Music Videos* Telugu Songs
* Telugu Festivals
* Petrol Price in Hyderabad * Today Gold Rate in Hyderabad* Telugu TV Shows
* Telugu News Videos * Daily Horoscope in Telugu * Mulugu Astrology Videos * Vastu Shastra in Telugu * Telugu Cinema Videos * Telugu Videos Online * Telugu Movie PhotosFOLLOW US ON
Copyright © 2019 Bennett, Coleman & Co. Ltd. All rights reserved. For reprint rights:Times Syndication Service * Butta Bomma: బన్నీ పాటకు హాట్ బాలీవుడ్ సిస్టర్స్ డ్యాన్స్...*
బాక్సాఫీస్ చేత కన్నీరుపెట్టించిన సినిమాలు ఇవే.. జనాలు తప్పించుకు...*
బాలీవుడ్‌కు ‘అల వైకుంఠపురములో’.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగానా?...*
కాబోయే వాడు అందంగా లేకపోయినా ఓకే అంటున్న స్టార్ హీరోయిన్...*
వ్యాలెంటైన్స్ డే ఎఫెక్ట్.. ప్రేమలో పడ్డానంటున్న ఇలియానా...Details
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0