Are you over 18 and want to see adult content?
More Annotations
A complete backup of theidobserver.com
Are you over 18 and want to see adult content?
A complete backup of customer-carehelpline.com
Are you over 18 and want to see adult content?
A complete backup of catholic-church.org
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
A complete backup of popcornmaschine-kaufen24.de
Are you over 18 and want to see adult content?
A complete backup of fuquay-varina.org
Are you over 18 and want to see adult content?
A complete backup of outletbrillen24.de
Are you over 18 and want to see adult content?
A complete backup of kyberturvallisuuskeskus.fi
Are you over 18 and want to see adult content?
Text
తెలుగు
தமிழ் മലയാളംবাংলা
ગુજરાતીहिन्दी
ಕನ್ನಡ
मराठी
News
Back to Samayam
* టీవీ
* క్రైమ్ * మొబైల్స్ * రిలేషన్షిప్స్ * వీడియో సాంగ్స్ * లైఫ్ స్టైల్ * ఆధ్యాత్మికం * జోక్స్|
Login to start Earning TimesPointsStart Now80 TimesPoints
*
* సినిమా* సోషల్
* లైవ్ టీవీ * వార్తలు * లైఫ్ స్టైల్ * రాశి ఫలాలు * స్పోర్ట్స్ * ఆధ్యాత్మికం * బిజినెస్ * జోక్స్ * ఎడ్యుకేషన్ * టెక్నాలజీ * వీడియో గ్యాలరీ * సినిమా * టాలీవుడ్ * బాలీవుడ్ * గాసిప్ * సినిమా రివ్యూ * టీవీ న్యూస్ * వీడియో పాటలు * తెలుగు పాటలు*
*
* జనరల్
* వీడియో పాటలు * లైఫ్‌స్టైల్ * ములుగు రాశి ఫలాలు * తెలుగు వీడియో * సినిమా * అందాలపోటీలు * ఫన్నీ వీడియోస్*
టాలీవుడ్* Telugu News
* telugu movies
* cinema news
* vijay deverakonda world famous lover public talk and audienceresponse
x
WATCH
NEWS ROOM 365
News Room 365
News Room 365WATCH LIVE TV ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్విట్టర్ రివ్యూ: సీనయ్య, సువర్ణ అదుర్స్.. కానీ! ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. అక్కడ సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. Samayam Telugu | Updated:Feb 14, 2020, 11:44AM ISTTIMESPOINTS
80
0 Added
Login to start Earning TimesPointsStart Now
వరల్డ్ ఫేమస్ లవర్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక తన స్టైల్లో విజయ్ దేవరకొండ నిర్వహించిన ప్రమోషన్స్ సినిమాపై విపరీతమైన బజ్, హైప్‌ను క్రియేట్ చేశాయి. వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ కామెంట్.
Harish
అన్ని కామెంట్లు చూడండి మీ కామెంట్ రాయండి బుకింగ్స్ అదుర్స్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా టిక్కెట్ ధరలు పెంచినప్పటికీ బుకింగ్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఓపెనింగ్ డే అన్ని ఏరియాల్లో థియేటర్లు నిండిపోతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఆల్మోస్ట్ థియేటర్లు ఫుల్ అయిపోయాయి. ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు సుమారు 500 షోలు పడుతుండగా ఇప్పటికే 400కు పైగా షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీన్ని బట్టి విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూఎస్ రిపోర్ట్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూస్తున్న వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ఫస్టాఫ్‌పై మిక్స్డ్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఫస్టాఫ్ అదిరిపోయిందని కొంతమంది అంటుంటే.. పర్వాలేదు అని మరికొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండ తన నటనతో కట్టిపడేశారట. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా చేశారని కొనియాడుతున్నారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఫస్టాఫ్ పర్ఫెక్ట్ బేస్‌ను ఏర్పరిచారట. అయితే, కథలో కథ అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టమనే వాదన వినిపిస్తోంది. క్యారెక్టర్ల డిజైన్ బాగుంది కానీ దాన్ని థియేటర్ల ప్రేక్షకుడు ఎంత వరకు అర్థం చేసుకుంటాడు అనేది చెప్పడం కష్టమే అంటున్నారు. మొత్తం మీద సినిమా అయితే బాగుంది కానీ మరీ ఎంజాయ్ చేసేంతగా లేదంటుని ట్వీట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్‌పైనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గౌతమ్, యామిని సీన్స్ ఫస్టాఫ్‌కు బలం అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందంటున్న చాలా మంది.. సెకండాఫ్‌పై పెదవి విరుస్తున్నారు. సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినప్పటికీ ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లేకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు. సెకండాఫ్‌తో పోలిస్తే ఫస్టాఫ్ చాలా బాగుందనే అభిప్రాయాన్ని ఎక్కువమంది
వ్యక్తపరుస్తున్నారు. అయితే, సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ గుండెల్ని పిండేస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా సీనయ్యగా విజయ్ దేవరకొండ, సువర్ణగా ఐశ్వర్య రాజేష్ నటన సినిమాకే హైలైట్ అంటున్నారు. నలుగురు హీరోయిన్లలో ఎక్కువ మార్కులు ఐశ్వర్య రాజేష్‌కే వేస్తున్నారు. అంతలా కట్టిపడేసిందట ఆమె. కథ సాగుతోంది ఇలా.. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో సినిమా మొదలవుతుందట. గౌతమ్‌ను జైల్లో చితక్కొడుతున్న సీన్‌తో మూవీ ఓపెన్ అవుతుంది. యామిని (రాశీ ఖన్నా)తో లవ్ స్టోరీ మొదట చూపించారట. ఆమెతో గౌతమ్ లివింగ్ రిలేషన్షిప్, బ్రేకప్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రాశీ ఖన్నా నటన అద్భుతమంటున్నారు. ఇక అక్కడి నుంచి స్టోరీ ఎల్లందు బొగ్గు గనులకు షిఫ్ట్ అవుతుందట. అయితే, స్టోరీ అక్కడి ఎలా షిఫ్ట్ అయ్యింది అనే విషయంలో చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఇక అక్కడ సీనయ్యగా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. అప్పటికే సువర్ణ (ఐశ్వర్య రాజేష్)తో పెళ్లయి పిల్లాడు ఉన్న సీనయ్య.. కోల్ మైన్ వెల్ఫేర్ ఆఫీసర్ స్మిత (కేథరిన్)తో ప్రేమలో పడతాడు. ఆ తరవాత కథ పారిస్‌కు వెళ్తుంది. అక్కడ ఇజాబెల్లెతో విజయ్ ప్రేమ నడుస్తుంది. చివరికి ఏమైంది అనేది సినిమాలోచూడాలి.
Telugu News App
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. టాలీవుడ్: ఎక్కువ మంది చదివిన కథనాలు * Rakesh Master: నిన్ను వదలను శ్రీరెడ్డీ.. నువ్ ఎంత మందితో **: రాకేష్ మాస్టర్సంచలనం
* Madhavi Latha: కత్తి మహేష్ ఏం పీకడానికి నీ చదువు? పెళ్లాన్ని సిగరెట్స్‌తో కాల్చి!: మాధవీలత షాకింగ్ కామెంట్స్ * YS Jagan: ఏమిరా జగన్ రెడ్డి.. నువ్వు నీ పిచ్చి తుగ్లక్**: మాధవీలత రెచ్చిపోయింది * Software Sudheer: సాఫ్ట్ వేర్ సుధీర్ ప్రొడ్యుసర్ పరిస్థితి ఇదీ.. డోర్స్ షాప్‌లో పనిచేస్తూ.! * Chiranjeevi: చిరు కూతురి లవ్ మ్యారేజ్ ఇష్యూలో బాబు కుట్ర.. పోసాని సంచలనం WEB TITLE vijay deverakonda world famous lover public talk andaudience response
(Telugu News from Samayam Telugu , TILNetwork)
KEYWORDS:World Famous Lover Twitter Review| World Famous Lover Review| World Famous Lover First Review|Vijay Deverakonda|
Vijay Devarakonda|
Raashi Khanna|
kranthi madhav|
Catherine Tresha|
Aishwarya Rajesh
కామెంట్స్ (2)మీ కామెంట్రాయండి
Harish
.
జవాబు____
Harish Dm
.
జవాబు____
వీడియో
* పోవే-పోరా లేటెస్ట్ ప్రోమో.. బాప్ రే విష్ణుప్రియ
* ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీం ఇంటర్వ్యూ * సీఏఏపై మాట్లాడటానికి నిరాకరించిన రెహమాన్ * మంత్రి తలసానితో చిరు, నాగ్ కీలకచర్చలు
* ‘త్రీ
మంకీస్’ పబ్లిక్ టాక్: జై సుధీర్ అన్న * థియేటర్లో ‘త్రీ మంకీస్’ సందడి కేవలం మీ కోసమే సినిమాలో వల్గర్ సీన్లు ఉండాలంటే.. సీఎం ఓకే చేయాల్సిందే! PRESIDENTS' DAY FREE PRACTICE TEST EVENT | C2 EDUCATION.C2 Education
NRIS GET 10%* CASHBACK ON DEBIT CARD SPENDS IN INDIADBS Treasures India
2 రోజుల మార్కెట్ జోరుకు కళ్లెం.. ఆ 2 అంశాలే కారణం! PAWAN KALYAN: పవర్‌స్టార్ సినిమాపై గాసిప్స్.. ఒకటి నిజమైంది!సినిమా
* ప్రియుడి బండారం బయటపెట్టిన మంచు మనోజ్ హీరోయిన్.. ఈసారి ప్రూఫ్స్‌తో * నా సినిమాలు చూస్తే నాకే సిగ్గేస్తోంది: దర్శకుడి వ్యాఖ్యలు * ఎవర్ని పట్టుకుని వదినా అంటున్నావ్ రా.. ఫ్యాన్ వెంటపడిన హీరోయిన్ * వరల్డ్ ఫేమస్ లవర్ * ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్విట్టర్ రివ్యూ: సీనయ్య, సువర్ణ అదుర్స్.. కానీ! ట్రెండింగ్ టాపిక్స్ * # Bigg Boss Telugu * # తెలుగు పాటలు * # Telugu Cinema News * # Telugu Movie Reviews మరిన్ని వార్తలు చదవండి సమయం తెలుగు న్యూస్ అలెర్ట్‌కు సబ్‌స్క్రైబ్ అవ్వండి సమయం తెలుగు నుంచి బ్రేకింగ్ న్యూస్, టాప్ స్టోరీల నోటిఫికేషన్లను తక్షణమే పొందండి ఇప్పుడు వద్దుఓకే*
బ్రౌజర్ సెట్టింగ్స్ ద్వారా మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్లను స్విచ్ ఆఫ్ చేయొచ్చు* About us
* Privacy policy
* Terms of Use and Grievance Redressal * Create Your Own Ad* Advertise with us
* Feedback
* Newsletter
* Sitemap
* RSS
EXPLORE TELUGU SAMAYAM Telugu Samayam News : Telugu News Headlines | Latest News in Telugu| AP News
in Telugu
| GST in Telugu
|
India News
| Budget 2018 News Telugu Tollywood Updates : Latest Movie Updates| Telugu
Movie News
| Latest Telugu Movie Reviews SPORTS : Sports News| Cricket
News
Other Samayam News : Education News in Telugu|
Business News Telugu| Spiritual News
|
Astrology in Telugu
| Telugu
Jokes |
Travel News |
Technology News
| Lifestyle News
|
Recipes in Telugu
Download Our APPS
OTHER TIMES GROUP NEWS SITES Times of India | Navbharat Times| Economic Times
| Hindi News
iTimes | Kannada News| Bengali News
| Gujarati News
| Marathi News
Malayalam News | Telugu News| Tamil News |
Business Insider | ZoomTv| BoxTV | Shopping
| iDiva |
Astrology | Matrimonial| Breaking News
| Games App
| Colombia
Ads and Publishing | Times Prime LIVING AND ENTERTAINMENT iDiva | Entertainment| Zoom
| Luxpresso | Mobile Phones | Online Songs | MensXP.com | Hotels | Travel Destinations| smartapp
Cricbuzz.com | Filmfare| Femina | Grazia
| Filmipop |
Bombay Times
* Hyderabad News Today* AP News in Telugu
* Bigg Boss Telugu
* Karthika Deepam Serial * Telugu Viral News Stories* Telugu Panchangam
* Business News in Telugu * Technology News in Telugu * Telugu Movie Trailers * Telugu Bakthi Songs * Latest Telugu Video Songs * Telugu Music Videos* Telugu Songs
* Telugu Festivals
* Petrol Price in Hyderabad * Today Gold Rate in Hyderabad* Telugu TV Shows
* Telugu News Videos * Daily Horoscope in Telugu * Mulugu Astrology Videos * Vastu Shastra in Telugu * Telugu Cinema Videos * Telugu Videos Online * Telugu Movie PhotosFOLLOW US ON
Copyright © 2019 Bennett, Coleman & Co. Ltd. All rights reserved. For reprint rights:Times Syndication Service * ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్విట్టర్ రివ్యూ: సీనయ్య, సువర్ణ అదుర్స్.. క...*
జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను: రానా ఆసక్తికర వ్యాఖ్యలు...*
సింగిల్స్‌కు సాయి తేజ్ భరోసా.. ఆర్.నారాయణమూర్తిని ఆదర్శంగా తీసుక...*
‘అరణ్య’ టీజర్: రానా అద్భుతం.. కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర...*
Vijay Devarakonda: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ దేవరకొండకి.. ఈ ఐదే అండదండ...Details
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0